Jul 24, 2008

రామోజీ ఫిల్మ్ సిటీలో చింతకాయల రవి


ఇంటిల్లిపాదికీ నచ్చేలా వినోదాన్ని పంచడం వెంకీ శైలి. ఆయన పోషించే పాత్రలు కూడా మన కెంతో పరిచయం వున్నవి లాగే కనిపిస్తాయి. వెంకటేశ్వర్లు (నువ్వు నాకు నచ్చావ్) , పెళ్లి కాని ప్రసాద్ (మల్లేశ్వరి ) లాంటి పాత్రలే దీనికి ఉదాహరణలు. ఇప్పుడు 'చింతకాయల రవి' గా అలరించబోతున్నారు. దీంట్లో వెంకటేష్ సాఫ్టువేర్ ఇంజనీర్ గాకనిపించబోతున్నారు.