Sep 16, 2008

Download Chintakayala Ravi Audio Songs

Click here to download the songs

Chintakayala Ravi Trailer




Sep 4, 2008

చింతకాయల రవి ఆడియో రిలీజ్

వెంకటేష్ ఇన్ అండ్ యాస్ చింతకాయల రవిగా మరియు అనుష్క, మమతా మోహన్ దాస్ హీరోయిన్స్ గా నటిస్తున్న చింతకాయల రవి చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొంది.
విశాల్ శేఖర్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్న ఈ చిత్ర రీ రికార్డింగ్ ముంబాయి లో చేస్తున్నారు. ఆడియో రిలీజ్ అక్టోబర్ మొదటి వారంలో ప్లాన్ చేస్తున్నారు. ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు అమీర్ ఖాన్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు.

Aug 14, 2008

Aug 8, 2008

Pradeep Sakthi in Chintakayala Ravi

Pradeep Sakthi was seen for his performance role in Ladies Tailor, Nayakudu, April 1 Vidudhala.
Now he is playing an important role in Chintakayala Ravi against Venkatesh.

Jul 28, 2008

Jul 27, 2008

చింతకాయల రవి ముహూర్త విశేషాలు


వెంకటేష్ యొక్క నూతన చిత్రం 'చింతకాయల రవి' ముహూర్త సన్నివేశాలను మార్చి తొమ్మిదవ తారీఖు ఉదయం రామానాయుడు స్టూడియోస్ లో చిత్రీకరించారు. ఈ చిత్రాన్ని నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) సమర్పిస్తున్నారు. వెంకటేష్ హీరోగా నల్లమలుపు బుజ్జి కి ఇది రెండవ సినిమా. వీరిద్దరి కాంబినేషన్ లో ఇదివరకు వచ్చిన 'లక్ష్మి' చిత్రం ఎంత పెద్ద హిట్టయ్యిందో మనకు తెలిసిందే. చింతయకాయల రవి అనే పేరుతో, సాఫ్టువేర్ ఇంజనీర్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ కొత్త చిత్రం ఎలా వుంటుందో నని ప్రతి ఒక్కరూ ఆసక్తి తో ఎదురు చూస్తున్నారు.

Jul 25, 2008

మూవీ స్టార్ క్యాస్ట్

Movie title : Chintakayala Ravi
Year of Release : 2008
Cast: Venkatesh, Mamatha Mohan Das, Anushka

Music : Vishal - Sekhar
Camera : K Ravindrababu
Dialouges : Kona Venkat
Story : Kona Venkat
Lyrics : Chandrabose
Art : Chinna
Presenter : Baby Bhavya
Direction : M Yogi
Producer : Nallamalapu Srinivas (Bujji)
Banner : Lakshmi Narasimha Productions

Jul 24, 2008

రామోజీ ఫిల్మ్ సిటీలో చింతకాయల రవి


ఇంటిల్లిపాదికీ నచ్చేలా వినోదాన్ని పంచడం వెంకీ శైలి. ఆయన పోషించే పాత్రలు కూడా మన కెంతో పరిచయం వున్నవి లాగే కనిపిస్తాయి. వెంకటేశ్వర్లు (నువ్వు నాకు నచ్చావ్) , పెళ్లి కాని ప్రసాద్ (మల్లేశ్వరి ) లాంటి పాత్రలే దీనికి ఉదాహరణలు. ఇప్పుడు 'చింతకాయల రవి' గా అలరించబోతున్నారు. దీంట్లో వెంకటేష్ సాఫ్టువేర్ ఇంజనీర్ గాకనిపించబోతున్నారు.